శృంగారం లో పాల్గొనే జంటలు స్మార్ట్ ఫోన్లతో ఏం చేస్తున్నారంటే

0
54
couples
couples

ఈ మద్య కాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఎంతగా అంటే భోజనం చేసే సయంలో, ఆటలాడే సమయంలో, సాధారణ కార్యకలాపాలు లేదా సంభాషణల సమయంలో స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతుంటారు? అయితే దీని వల్ల రకరకాల అనార్ధాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రేమికుల విషయంలో, పెళ్లిళ్ల విషయంలో స్మార్ట్ ఫోన్ల ప్రభావం చూపుందని..తద్వారా పెళ్లికాక ముందే విడిపోవడం, పెళ్లితరువాత విడాకులు తీసుకోవడం సర్వసాదారణమైనట్లు తెలుస్తోంది. 

స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎలాఉంది. వాటి ప్రభావం జీవితాలపై ఎలా ఉంది అనేదానిపై ఇండియాటూడే ఓ సర్వే నిర్వహించింది. జీవిత భాగస్వామితో శృంగారం చేస్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తారా అన్న ప్రశ్నలు సంధిస్తూ కొన్ని జంటల్ని సర్వే నిర్వహించగా..ఇందులో కొన్ని విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

 

స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక వాటి వాడకంలో పిచ్చి పీక్స్‌కు వెళ్లినట్లు ఈ సర్వే చూస్తే తెలిసిపోతుంది. కొంతమంది తమ ప్రేయసీ ప్రియుల సెక్సీ ఫోటోలను పంపుకుంటూ ఆనందిస్తుంటే మరికొందరు అందులో వివిధ సైట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారంట. అంతేకాదు కొన్నిజంటలు తాము శృంగారం జరుపుకునే సమయంలో వీడియోలు తీసుకొని ఆనందపడుతున్నట్లు తేలింది. అయితే వీటిలో కొన్ని వీడియోలు బట్టబయలు కావడంతో పెళ్లి కావాల్సిన జంటలు విడిపోవడం, పెళ్లైన వారి కాపురాలు చెల్లచెదరవుతున్నాయని సర్వేలో పాల్గొన్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here