కేరాఫ్ సూర్య హీరోయిన్ కి దర్శకుడు క్షమాపణలు

0
29
Mehreen-Pirzada
Mehreen-Pirzada

Sundeep Kishan , Mehreen ప్రధాన పాత్రలలో ‘C/O Surya ’ తెరకెక్కిన ఈ మూవీని సుశీంద్రన్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకి మంచి స్పందన లభించినప్పటికి నిడివి ఎక్కువ ఉందని, కొంత తగ్గిస్తే సినిమా వేగంగా ఉంటుందని విశ్లేషకులు, ప్రేక్షకులు చెప్పడంతో దాదాపు 20 నిమిషాల సన్నివేశాలు కత్తిరించారట. ఇందులో ముఖ్యంగా కథానాయికకి సంబంధించిన సీన్స్ ఉండడంతో ఆమెకి క్షమాపణలు తెలియజేశాడు దర్శకుడు. ఈ చిత్రం కోసం మెహరీన్ కి సంబంధించి 15 రోజుల పాటు షూట్ జరపగా, కొన్ని కారణాల వలన వాటిని తొలగించామని సుశీంద్రన్ అన్నాడు. సినిమా కొత్త వర్షెన్ ఈ మంగళ వారం నుండి థియేటర్స్ లో ప్రదర్శితమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here