Raju Gari Gadhi 2 First Day Collections

0
9
Raju Gari Gadhi 2 Collections
Raju Gari Gadhi 2 Collections

కింగ్ నాగార్జున , సమంత లు పోటీపడి మరీ నటించిన చిత్రం రాజుగారి గది 2. నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది, ఇక ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు . దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఎన్ని కోట్ల షేర్ రాబట్టిందో తెలుసా ……. దాదాపుగా నాలుగు కోట్ల షేర్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్ ఉంది అలాగే కర్ణాటక , చెన్నై , రెస్ట్ ఆఫ్ ఇండియా లలో మరో 2 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంది.

తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమా రూపొందింది అలాగే 24 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది దాంతో అందరికీ లాభాలు రావాలంటే తప్పకుండా 25 కోట్లకు పైగా షేర్ సాధించాలి అప్పుడే సక్సెస్ అయినట్లు లెక్క. మొదటి రోజున 4 కోట్ల షేర్ అంటే రెండు వారాల్లో మొత్తం లాగించడం ఖాయం ఇదే ఊపు ఉంటే. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్నీ పివిపి సంస్థ నిర్మించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here