Okka Kshanam Review Feature Reviews 

Okka Kshanam Review

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి విభిన్నమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు యువ దర్శకుడు వీఐ ఆనంద్. ఇప్పుడతను ‘ఒక్క క్షణం’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం.. ఆసక్తికర టీజర్.. ట్రైలర్లతో ఆకట్టుకుంది. ఆనంద్ మరో విభిన్న కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: జీవా (అల్లు శిరీష్) చదువు పూర్తి చేసి ఖాళీగా ఉన్న కుర్రాడు. జ్యో (సురభి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడికి ఆకర్షితురాలవుతుంది. ఇద్దరూ ఒక్కటయ్యే సమయానికి శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్)-స్వాతి (సీరత్ కపూర్) అనే ఇద్దరు వ్యక్తుల గురించి వీళ్లకు తెలుస్తుంది. జీవా-జ్యో పరిచయం.. వారి ప్రేమ.. ఇతర విషయాలన్నీ కూడా సరిగ్గా శ్రీనివాస్-స్వాతిల జీవితంలో జరిగినట్లే జరుగుతున్నట్లు తెలిసి షాకవుతారు. అదే సమయంలో…

Read More